RGV: మెగా బెగ్గింగ్‌తో హర్ట్ అయ్యా.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. పైగా సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది అంటూ అంతా సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో సంతోషంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అయితే శుభం కార్డు పడిందని, మరో వారం, 10 రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
Read Also : Khiladi కిక్ వెస్ట్ బెంగాల్ లో… రవితేజ ఫ్యాన్స్ డిమాండ్
Also Read
“సర్ చిరంజీవి గారు, నేను మెగా అభిమానిగా మీ మెగా బెగ్గింగ్‌తో మెగా హర్ట్ అయ్యాను” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ ట్వీట్ తో పాటుగా వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల బృందం సమావేశానికి సంబంధించిన వీడియో లింక్‌ను కూడా పంచుకున్నాడు. దీంతో ఆయన డైరెక్ట్ గా చిరంజీవిని స్పష్టంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను ఆర్జీవీ తొలగించడంతో అతని ప్రవర్తనపై చర్చలు జరుగుతున్నాయి.

తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?