Prabhas Skipped Adipurush Pre Release Promotions: మరో రెండు రోజుల్లో ఆదిపురుష్ విడుదల ఉంది. అయితే ఈ సమయంలో సినిమా యూనిట్ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తుంది అనుకుంటే అసలు చప్పుడే చేయడం లేదు. హనుమంతుడికి సీటు వదిలేయడం, పలువురు సెలబ్రిటీలు పదివేల టికెట్లు కొనుగోలు చేసి పంచుతున్నట్టు ప్రచారం జరగడంతో జనాల్లో అయితే ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. అయితే ఈ టైమ్ లో సినిమాను ప్రమోట్ చేయాల్సిన ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారు.…
Huge Demand for Adipurush Tickets in Telugu States: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా 2 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్…
Tollywood Top 10 Highest Pre Release Business Movies: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు తెలుగు లేదా దక్షిణాది సినిమాలు అని మన సినిమాలను పిలిచిన వారే ఇప్పుడు మనది ఇండియన్ సినిమా అని పిలుస్తున్నారు. అలా మన స్థాయి పెరగడమే కాదు మన సినిమాల బడ్జెట్ తద్వారా మన సినిమాల మార్కెట్ లు కూడా భారీగా పెరిగాయి. ఇక ఈ క్రమంలో టాలీవుడ్…
తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి అంటుంటారు. అలాగే ఇండియాలో పౌరాణిక చిత్రాలు తీయటంలో తెలుగువారిదే పైచేయి అనేది వాస్తవ విషయం. దీనికి మహానటుడు యన్టీఆర్ నటనావైభవం ఓ కారణం కాగా, దర్శకుల ప్రతిభ కూడా మరో కారణమని చెప్పవచ్చు.
తెలుగు చిత్రపరిశ్రమకు సంక్రాంతి బాగా అచ్చివచ్చే సీజన్. ఆ టైమ్ లో స్టార్స్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆడియన్స్ ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్స్ సైతం తమ సినిమాలను సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా మాస్ మహరాజా రవితేజ నటించే ‘ఈగల్’ మూవీ 2024 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.
Producer T.G. Vishwaprasad: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు మొత్తం పదికి పైగా సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ.
Rules to Follow while watching Adipurush in theatres: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్. ఆంజనేయ స్వామి పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన…
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు.. తరువాత ఆయన చేసే ప్రాజెక్ట్ కే సినిమా తర్వాత ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతాడు అని గతంలో భారీ మాస్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు నిర్మాత సీ.అశ్వినీదత్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్…
Is Donating huge number of Adipurush Free tickets practically possible: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండడం కృతి సనన్ సీత పాత్రలో నటిస్తూ ఉండడమే కాక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్…