Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లిపై నిన్నటి నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. పైగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోలో చేసిన కామెంట్స్ ను కూడా దీనికి సింక్ చేసేశారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజం…