Tollywood Hero Prabhas Upcoming Movies List: ‘బాహుబలి’ సినిమాలతో రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి అనంతరం డార్లింగ్ చేసిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యాయి. సలార్ మినహా మిగతా మూడు సినిమాలు ఫ్లాఫ్ అయినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో…
అసలు ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. బాహుబలి సినిమా పై ఎంత నమ్మకంతో ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడో… అంతకు మించిన స్టార్ డమ్ ని ప్రభాస్ అందుకున్నాడు. అందుకే ఈ పాన్ ఇండియా కటౌట్‌పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఇక డార్లింగ్ కూడా ఒకసారి కమిట్ అయితే ఎంత వరకైనా వెళ్తాడు. అందుకే బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ, ఇచ్చిన మాట కోసం సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్ పై ఓ లుక్ వేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తోటి స్టార్ హీరోలకు భిన్నంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ గమనిస్తే హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడనేది ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటి వరకూ ప్రభాస్ దాదాపు 25 సినిమాలు చేశాడు. అందులో రిపీట్ అయిన హీరోయిన్లను వేళ్ళ…