Home
Prabhas Upcoming Movies
Prabhas Upcoming Movies News
-
Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
Prabhas – Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తుంటే.. భవిష్యత్తులో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ఇప్పటికే మైండ్‌లో ఓ పక్కా స్కెచ్ వేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచనపై… -
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ డెబ్యూట్ మూవీలోనే రెబెల్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఇమాన్వి నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’లో ఆమె కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఇమాన్వి కెరీర్ ప్లానింగ్‌పై చర్చకు దారితీశాయి.… -
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క స్వయంగా ‘బాహుబలి 3’ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుందనే.. విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ‘బాహుబలి 3’ అధికారికంగా కన్ఫర్మ్… -
Raja Saab: రాజాసాబ్ ఫ్లాప్ కలిసొచ్చిందా?
బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికీ నష్టమే, కానీ, ఒక్కోసారి ఆ పరాజయం ఇచ్చే గుణపాఠం భవిష్యత్తు విజయాలకు పునాది వేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి, ‘రాజాసాబ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం ప్రభాస్ కెరీర్ ప్లానింగ్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకువచ్చిందా? అభిమానుల కోరిక మేరకు ప్రభాస్ తన రూట్ మార్చారా? అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే.. ‘బాహుబలి 2’… -
Fauji: దసరాకి ‘ఫౌజీ’ గ్రాండ్ రిలీజ్
రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా… -
Spirit: 2027 సంక్రాంతికి కాదు.. అఫిషియల్ రిలీజ్ డేట్ చెప్పేసిన వంగా
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీనిస్తూ ఒక కీలక ప్రకటన చేసింది, అందరూ ఊహించినట్లుగా సంక్రాంతికి కాకుండా, ఈ చిత్రం 2027, మార్చి… -
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ సరికొత్త ట్రైలర్ చూశారా!
The Raja Saab Trailer: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. తాజాగా ఈ చిత్రం సరికొత్త ట్రైలర్ 2.0 ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో కనిపించిన భారీ విజువల్స్, వినిపించిన తమన్ సంగీతం, మాయ చేసిన మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. READ ALSO: Virat Kohli: అభిమానులకు శుభవార్త..… -
Raja Saab: రాజా సాబ్ జనవరి 9కే.. మళ్ళీ కన్ఫర్మ్ చేసిన నిర్మాత
Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రాల మధ్య, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో సినిమా అనగానే, ప్రభాస్ అభిమానులు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ను ఆశించారు. అయితే, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లినా, దాని రిలీజ్… -
Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్.. ఎంట్రీ సాంగ్‌తోనే బాక్సాఫీస్ షేక్?
రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తూ ‘స్పిరిట్’ మూవీ సెట్స్ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోందట. కాగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల ఎంట్రీ ఎంత వైల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా… -
Fauzi: ఫౌజీ దిగాడు కాస్కోండి!
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందు నుంచి ఈ ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికి ఇచ్చేశారు మేకర్స్. Also Read…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!