యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భారతీయ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి “ప్రాజెక్ట్ కే” అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో ప్రభాస్, అమితాబ్ పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రభాస్ తో కలిసి పని చేసిన ఎవరైనా రాజుల…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన తినడమే కాకుండా తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు నటీనటులకు కూడా ఆంధ్రా వంటకాలతో అద్భుతమైన ట్రీట్ ఇప్పిస్తారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ఆయనతో కలిసి పని చేసిన చాలామంది హీరోయిన్లు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వంతు వచ్చింది. Read Also : ‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు ప్రభాస్, దీపికా…