సందీప్ రెడ్డి అంటేనే ఓ సెన్సేషన్. తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ పై చూపించడానికి ఏ మాత్రం ఆలోచించడు. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్… అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌ని షేక్ చేశాడు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో అనిమల్ సినిమా చేసి బాక్సాఫ�
సందీప్ రెడ్డి వంగ… ది మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. చెప్పాలి అనుకున్న కథని కన్విక్షన్ తో చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ స్టైల్. క్రిటిక్స్ ఏం అనుకుంటారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచన లేకుండా నేనో కథ చెప్పాలి అనుకుంటున్నా దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి చెప్తాను అనే స్ట�
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలని పాన్ ఇండియా సినిమాలు చేసే అంతలా ఇంపాక్ట్ చూపించాడు ప్రభాస్. అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో, ప్రభాస్ సినిమాలకి ఎంత బిజినెస్ అవుతుందో ప్రత్యేకి
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ఆదిపురుష్ ట్రైలర్. టీజర్‌తో ఆదిపురుష్‌కు జరిగిన డ్యామేజ్ అంతా ట్రైలర్‌తో కొట్టుకుపోయింది. అసలు ఆదిపురుష్ ట్రైలర్, సినిమాపై అంచనాలను ఇంత పీక్స్‌కు తీసుకెళ్తాయని ఓం రౌత్ కూడా ఊహించలేదేమో. ఒకే ఒక్క ట్రైలర్‌తో ఆదిపురుష్
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, డైరెక్టర్ మారుతీ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన ప్రభాస్ 2023లో మూడు సినిమాలని ఆడియన్స్ ముందుకి తెస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఈ పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. అయి�