ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలని పాన్ ఇండియా సినిమాలు చేసే అంతలా ఇంపాక్ట్ చూపించాడు ప్రభాస్. అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో, ప్రభాస్ సినిమాలకి ఎంత బిజినెస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజప్పాయింట్ చేసిన ప్రభాస్, ఈసారి మాత్రం…
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ఆదిపురుష్ ట్రైలర్. టీజర్‌తో ఆదిపురుష్‌కు జరిగిన డ్యామేజ్ అంతా ట్రైలర్‌తో కొట్టుకుపోయింది. అసలు ఆదిపురుష్ ట్రైలర్, సినిమాపై అంచనాలను ఇంత పీక్స్‌కు తీసుకెళ్తాయని ఓం రౌత్ కూడా ఊహించలేదేమో. ఒకే ఒక్క ట్రైలర్‌తో ఆదిపురుష్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఒకటే నినాదం ‘జై శ్రీరామ్’ మాత్రమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జూన్…
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, డైరెక్టర్ మారుతీ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన ప్రభాస్ 2023లో మూడు సినిమాలని ఆడియన్స్ ముందుకి తెస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఈ పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. అయితే ఒక సినిమా మాత్రం పేలడానికి సిద్ధంగా ఉన్న లాండ్ మైన్ లా చాలా సైలెంట్ గా ఉంది. ప్రభాస్ ని పోలిస్ గా…