Home
Prabhas Project K
Prabhas Project K News
-
Project K: ‘కల్కి’లో యంగ్ హీరో ఫైనలా?
‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని… -
Project K: ఇండియా టు అమెరికా వయా జపాన్… ది హైప్ ఈజ్ రియల్
టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్‌ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్‌ని చూసి.. ఇక హాలీవుడ్‌ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్… -
Project K: సలార్ రూట్‌లో ప్రాజెక్ట్ K… టైటిల్ తో పాటు ఆ అనౌన్స్మెంట్ కూడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ K పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రూట్‌లోనే వెళ్తున్నాయి. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలతో పాటు… సీక్వెల్ సినిమాలు కూడా ఎక్కువైపోయాయి. బాహుబలి తర్వాత వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజియఫ్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఐకాన్… -
Project K: ‘K’ అంటే కాలచక్రమా? లేక ‘కల్కి’నా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి. సలార్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది ప్రాజెక్ట్ కె. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు వైజయంతీ మూవీస్. అయితే.. ఈ డేట్‌కు ప్రాజెక్ట్ కె రావడం కష్టమనే టాక్ నడుస్తోంది కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.… -
Prabhas: బిగ్ సర్ప్రైజ్ రెడీ.. Project K అంటే ఏంటి?
పోయిన నెల ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్‌తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్. 24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి బిగ్ అనౌన్స్మెంట్ లోడ్ అవుతోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె… -
Project K: ఇండియన్ సినిమా చూడబోతున్న అద్భుతం…
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ దే హైయెస్ట్ బడ్జెట్ అని తెలుస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్ దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది కానీ ప్రాజెక్ట్ K బడ్జెట్ అంతకుమించి అనేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ప్రాజెక్ట్ కెలో జాయిన్ అవ్వడంతో బడ్జట్ లెక్క మారిందని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో దీపికా పదుకొనే,… -
Project K: రైడర్స్ అసెంబ్లింగ్… ప్రభాష్ కోసం న్యూ ఏజ్ విలన్స్…
ఇండియా నుంచి అఫీషియల్ గా పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపిక పదుకోణే, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ కాస్ట్ ప్రాజెక్ట్ K రేంజ్ ని మరింత పెంచాయి. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీ 2024 జనవరి… -
Project K: ప్రభాస్ సినిమాలో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్? పోస్టర్ లో అతనేనా?
‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12… -
Project K: 2024 సంక్రాంతికి అన్ని రికార్డులు తిరగరాయబడును…
బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే ‘ప్రాజెక్ట్ K’ సినిమాతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చెయ్యాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. హ్యుజ్ స్కేల్ లో, ఇండియాలోనే భారి బడ్జట్ తో, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమాపై ఇండియాలో భారి అంచనాలు ఉన్నాయి. అసలు నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? ప్రాజెక్ట్ K అంటే ఏంటి?… -
Project K: చేతులు, కాళ్లు కాదండి కాస్త మొహం చూపించండి గురువు గారు
వైజయంతి మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రభాస్ అభిమానులు ‘ప్రాజెక్ట్ K’ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అని ఆశగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఆశని నిరాశ చేస్తూ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ఒక్క అప్డేట్ లో కూడా ప్రభాస్ ని చూపించలేదు మేకర్స్. కనీసం సెట్ లో ప్రభాస్ ఉన్న ఫోటో కూడా బయటకి రాలేదు. ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క పిక్…
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!