Prabhas: టాలీవుడ్ మోస్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడా..? అని ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. కానీ, డార్లింగ్ మాత్రం పెళ్లి గురించి స్పందించింది లేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే శర్వా పెళ్లి అయ్యాకా అంటాడు, సరేలే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే…
ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ ‘కృతి సనన్’ రిలేషన్ లో ఉన్నారనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని నిజం చేస్తూ హీరో ‘వరుణ్ ధావన్’ రీసెంట్ గా కృతి సనన్ మనుసులో ఉన్న హీరో ప్రస్తుతం ‘దీపిక’తో షూటింగ్ చేస్తున్నాడు అనే హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే మాట నిజమని చాలా మంది నమ్ముతున్నారు. ఎవరు ఏ మాట్లాడినా కృతి,…