Prabhas : ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. ఆమెతో పెళ్లి.. ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా…
Prabhas : బాహుబలి ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆరడుగుల అందగాడు పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వార్త ఆయన పెళ్లిపై వస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్ తో ఫిక్స్ అయిందని.. అమెరికా సంబంధం అని.. విజయవాడ అమ్మాయి అని.. గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయి అని.. ఇలా ఒకటా రెండా.. లెక్కలేనన్ని రూమర్లు, వార్తలు, గాసిప్స్ లు. ఇప్పుడు…
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఫార్టీ ప్లస్ లో ఉన్న డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అటు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. ఓ రెండేళ్ల క్రితం భీమవరానికి చెందిన రాజుల అమ్మాయిని చేసుకుంటాడని మాటలు వినిపించాయి. కానీ ఎందుకనో అది కేవలం గాసిప్ లానే మిగిలింది. ఉప్పలపాటి ప్రభాస్ నుండి గ్లోబల్ రెబల్…
Shyamala Devi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం అందుకుంటూ రికార్డు సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్.
Payal Rajput About Prabhas: గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్ సహా పాయల్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా…
Hero Prabhas Marriage: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు ‘ప్రభాస్’. యువ హీరోలు నిఖిల్, శర్వానంద్, వరుణ్ తేజ్.. తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి ఓ ఇంటివారయ్యారు. అయితే 44 ఏళ్లు దాటినా.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాని ప్రసాదుగానే మిగిలిపోయారు. ‘రెబల్ స్టార్’ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్‌లో ఉన్నా.. మనోడు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు. ప్రభాస్ పెళ్లి…
Gopichand Says I Will definitely do a movie with Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచే ప్రభాస్‌తో గోపీచంద్‌కు పరిచయం ఉంది. ‘వర్షం’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఇద్దరు తరచుగా కలుసుకుంటారు. ఆ మధ్య బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షోకు కూడా ప్రభాస్, గోపీచంద్ కలిసి వెళ్లారు. ఆ…
Prabhas: టాలీవుడ్ .. కాదు.. సినిమా పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్ పెళ్లి. ఇండస్ట్రీ మొత్తంలో సల్మాన్ ఖాన్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరు చెప్పుకొచ్చేస్తారు. ఈ ఏడాది పెళ్లి..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్ మెంట్.. మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్ మెంట్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన థంబ్ నెయిల్స్ ఇవన్నీ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారం నుంచి ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనివలన ఆయన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని, ప్రస్తుతం డార్లింగ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.