పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. చిన్న షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ షూట్ చేసాడు. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో రెబల్…