Dulquer Salmaan Speech At Sitaramam Pre Release Event: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమా ఆగస్టు 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడిన దుల్కర్ సల్మాన్.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు హను రాఘవపూడి ఎంతో కష్టపడ్డాడని, తనకు సమయం దొరికినప్పుడల్లా స్క్రిప్టుకి…