Local Boi Nani missed a golden chance in daya web series: జేడీ చక్రవర్తి తెలుగులో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన దయ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి సరసన ఈషా రెబ్బా, రమ్యానంబీశన్, జోష్ రవి, పృథ్వి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ…
(అక్టోబర్ 20న నటి కోటి సూర్య ప్రభ పుట్టినరోజు)ఆ రోజుల్లో నటి ప్రభ పేరు తెలియనివారు లేరు. తనదైన అభినయంతో అలరిస్తూ సాగారు ప్రభ. మేటి నటుల సరసన నటించారు. వర్ధమాన కథానాయకులతోనూ మురిపించారు. అయితే ఆమె పేరుకు తగ్గట్టుగా ఎందుకనో హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మ లేకపోయారనే చెప్పాలి. ఏది ఏమైనా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు ప్రభ. నాట్యంలోనూ ఎంతో ప్రావీణ్యమున్న ప్రభ దేశవిదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రభ పూర్తి…