తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ వున్న దర్శకుడిగా మారుతి మంచి గుర్తింపు సంపాదించారు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD వంటి సినిమాలను చేస్తున్నాడు. ప్రభాస్ ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లలో చాలా బిజీ వున్నాడు. ఆ రెండు సినిమాల…
Adipurush: ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే.
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఛానెల్ ఏదైనా, ఇంటర్వ్యూ మాత్రం వీరిదే.. స్పెషల్ ఇంటర్వ్యూస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. వీరికి యాంకర్స్ అవసరం లేదు.. ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి న్యూస్ ఛానెల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ముగ్గురు.. ముగ్గురే.. అందుకే అంటారు ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్స్ వేరయా అని.. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వీరి ముగ్గురు హంగామా మాములుగా లేదు.…