యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ ప్రేమ కావ్యం నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు…