PPF Scheme: ప్రతి ఒక్కరు వారు సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని కూడా బాగా ఇస్తున్నాయి కూడా. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Scheme). ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాధరణ…
పోస్ట్ ఆఫీస్ పథకాలకు పెట్టుబడిదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే వాటిలో డబ్బు కోల్పోతామనే భయం లేదు. ఇన్వెస్ట్ మెంట్ సురక్షితంగా ఉండడంతో పాటు గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీ నిధిని సృష్టించవచ్చు. దీనితో పాటు, ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకాల ద్వారా సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను ఆదా…
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరును అప్ డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పీపీఎఫ్ లో నామినీ మార్చుకునేందుకు ఇకపై ఛార్జీలుండవు అని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. Also Read:TDR bonds: టీడీఆర్ బాండ్ల జారీ.. తిరుపతిలో…
ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే. అందుకే ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతున్నది. సంపాదన కోసం కొందరు ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్ మెంట్ పథకాలపై దృష్టిసారిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? అయితే మీకోసం అద్బుతమైన ప్రభుత్వ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇదొక…
Tax Saving Schemes: మీరు FY 23-24కి తప్పనిసరిగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేసి ఉండాలి. ఇప్పటికే ఏదైనా రిటర్న్ వచ్చేది ఉంటే అది కూడా వచ్చేసి ఉండవచ్చు. ఇప్పుడు మీరు కొత్త ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును ఆదా చేయడానికి సిద్ధం కావాలి. అందుకోసం పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను ఆర్జించవచ్చు. కాబట్టి ఆదాయపు పన్నును కూడా ఆదా చేసే అటువంటి పథకాల గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ (FD): మీరు 5…
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనలలో ప్రభుత్వం పెద్ద సడలింపులు ఇచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్ నియమాలలో మార్పులు చేశారు. ఓ నివేదిక ప్రకారం.. ఈ నిబంధనలలో మార్పుల కోసం ప్రభుత్వం నవంబర్ 9న గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 9 రకాల చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది.
Small Saving Scheme: చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారికి సెప్టెంబర్ 30 చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదారులు తమ ఖాతాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని నిర్వహించడం చాలా ముఖ్యం.
చిన్న మొత్తంలో ప్రతినెల డబ్బులను దాచుకొనేవారికి కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెట్టడం మంచిది.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఆ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి నెలా…
Aadhaar Pan Link: దేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.