Pawan Kalyan:సాధారణంగా.. ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే.. అభిమానులు ఏం చేస్తారు.. అన్నదానాలు.. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు చేస్తారు. ఇంకా డై హార్ట్ ఫ్యాన్స్ అయితే రక్తాభిషేకాలు కూడా చేస్తారు. ఇక సోషల్ మీడియాలో హీరోల పాత ఫోటోలు.. కొత్త సినిమా అప్డేట్స్ ను ట్రెండ్ చేస్తారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్ ‘.జూలై 28న గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో బ్రో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా పూర్తి అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది..ఈ సినిమాకు 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ను…
జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి మళ్లీ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్, ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం సెట్స్ పైకి వచ్చాడు. 17వ శతాబ్దపు పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతున్న ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేంటి…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం తెలుగులో నయన్ నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ప్రముఖ సీనియర్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా గుర్తుండిపోయే పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు సురేఖావాణి.