Surekha Vani: పవన్ కనిపిస్తే ముద్దుల వర్షమే.. సురేఖావాణి బోల్డ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surekha Vani: ప్రముఖ సీనియర్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా గుర్తుండిపోయే పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు సురేఖావాణి. ఇటీవల కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్ర యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి తెగ రచ్చ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే తనకు ఇష్టమైన హీరో ఎవరనే విషయాన్ని ఆమె ఇటీవల బయటపెట్టింది. అయితే తాజాగా సురేఖా వాణికి చెందిన ఓ పాట ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. అందులోనే తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. అందులో ఆమె మెగా కుటుంబంపై తనకున్న అభిమానాన్ని తెలిపింది. చిరంజీవికి తాను అభిమాని అని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని.. అతడంటే ప్రాణం అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎదురుగా కనిపిస్తే వెంటనే 100 ముద్దులిస్తానంటూ.. హాట్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక అది తెలిసిన పవన్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రెండో పెళ్లికి తాను దూరం అని చెప్పింది. కానీ బాయ్ ఫ్రెండ్ కావాలంటూ.. కొన్ని క్వాలిటీస్‌ను కూడా చెప్పింది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
Sukesh Chandrashekar Case: నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణి.. కూతురితో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. కూతురు సుప్రితతో కలిసి జీవితాన్ని సరదాగా గడుపుతూ వాటికి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తామిద్దరివి హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వీడియోలు కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం సురేఖ భర్త మరణించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వాచ్చాయి. కానీ ఆమే మాత్రం ఇంతవరకు ఎవరిని రెండో వివాహం చేసుకోలేదు. కూతురు సుప్రితతోనే కలిసి సింగిల్‌గా జీవిస్తున్నారు. కూతురు కూడా తన తల్లిని పెళ్లి చేసుకోవాలని అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!