Pawan Kalyan: ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan:సాధారణంగా.. ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే.. అభిమానులు ఏం చేస్తారు.. అన్నదానాలు.. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు చేస్తారు. ఇంకా డై హార్ట్ ఫ్యాన్స్ అయితే రక్తాభిషేకాలు కూడా చేస్తారు. ఇక సోషల్ మీడియాలో హీరోల పాత ఫోటోలు.. కొత్త సినిమా అప్డేట్స్ ను ట్రెండ్ చేస్తారు. మరికొంతమంది అయితే మాషప్ వీడియోస్.. ఆ హీరో పేరును ట్రెండ్ చేసి కేక్ కట్ చేస్తారు.. కానీ, ఫ్యాన్స్ అందరిలో పవన్ ఫ్యాన్స్ వేరయా అన్న చందనా.. వీరు.. పవన్ కులగోత్ర నామాలను ట్రెండ్ చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం.. మేమెప్పుడూ చూడలేదే అనుకుంటున్నారా .. ? మరి చూడండి ఇప్పుడు. రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే అన్న విషయం అందరికీ తెల్సిందే. పదిరోజుల నుంచే ఫ్యాన్స్ . ఈ పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేస్తున్నారు.
Raviteja: రవితేజ ఫ్యామిలీ పిక్.. ఆమె హైలైట్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా పవన్ బర్త్ డే ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆయన గోత్రా నామాలను షేర్ చేసి.. రేపు పవన్ బర్త్ డే.. గుడికి వెళ్లి పూజ చేయించాలనుకున్నవారు.. ఈ గోత్రనామాలతో పూజ చేయించండి అని రాసుకొచ్చారు. “పేరు కొణిదెల కళ్యాణ్ బాబు, జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం” అంటూ చెప్పుకొస్తున్నారు. 51 ఏళ్ళు పూర్తిచేసుకున్న పవన్.. రేపు 52వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ఈ రేంజ్ లో పూజలు, హోమాలు చేయించడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ? కామెంట్స్ కూడా పెడుతున్నారు. పవన్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారని ఆయన ఫ్యాన్స్ మరోసారి ఋజువుచేస్తున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!