కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. కోనసీమ రైతులకు అండగా జనసేన.వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు.కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదన్నారు పవన్…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ మేనియా పట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకావడంతో ఈ మూవీని చూడాలని అభిమానులు ఉత్సాహంగా వున్నారు. అయితే థియేటర్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు వేయడానికి అవకాశం లేదని, అలా కాదని బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే సినిమాటోగ్రఫీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేయడంతో థియేటర్ యజమానులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో భీమ్లా నాయక్ సినిమాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.…
కన్నడ చిత్రసీమలో నటసార్వభౌముడుగా జేజేలు అందుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఆయన చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో ‘పవర్ స్టార్’గా జేజేలు అందుకుంటున్నారు. కేవలం 46 ఏళ్ళ వయసున్న పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ ప్రజలను, అక్కడి చిత్రసీమను శోక సముద్రంలో ముంచేసింది. కన్నడ చిత్రసీమలో ఏకైక సూపర్ స్టార్ గా నిలచిన రాజ్ కుమార్ కుటుంబం అంటే కన్నడ జనానికి ఎనలేని గౌరవం. రాజ్ కుమార్ కన్నుమూసిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్. అయితే తాను అభిమానిని కాదు అని.. భక్తుడినని బండ్ల గణేష్ ఎప్పుడు చెప్తుంటాడు. కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా… బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే అది కోసుకుంటా.. ఇది కోసుకుంటా అంటూ మాట్లాడి.. తీరా ఎన్నికలో ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్నాడు. ఇక తాను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఫ్యాన్స్ లో ఎక్కడలేని పూనకాలు వచ్చేస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ కొద్దిరోజుల్లోనే పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా చిత్రసీమలో తనకంటూ ఓ స్టార్డమ్ ను ఏర్పరుచుకున్నాడు. సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేసే పనిలో బీజీగా ఉన్నారు. ఒక్కటి రెండు ప్లాపులకే అడ్రస్ లేకుండాపోయే హీరోలు ఎంతమంది…
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా రాబోతోంది. మహేష్, పవన్ కాంబినేషన్ లో వెండి తెరపై బొమ్మ పడితే ఎలా ఉంటుంది ? రికార్డులన్నీ బద్దలు అయినపోవాల్సిందే. కానీ ప్రస్తుతానికి అది కలే… ఎందుకంటే పవన్, మహేష్ కలిసి రాబోతోంది సినిమా కోసమే. కానీ మల్టీస్టారర్ కాదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న “ఎస్ఎస్ఎంబి28” ప్రాజెక్ట్ కోసం. అది కూడా నిర్మాతగా… అంటే మహేష్ సినిమాకు పవన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేశారు. గతంలో అల్లు అర్జున్ నెలకొల్పిన రికార్డును పవన్ బ్రేక్ చేయడం విశేషం. ఆయన నటించిన “వకీల్ సాబ్” చిత్రం బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ చేయబడింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన ‘వకీల్ సాబ్’ టీఆర్పీ పరంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ…
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాను దేవుడిగా కొలిచే అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మార్చేశారు. ఇప్పటివరకూ పలు ఈవెంట్లలో ఆయనను దేవుడిగా పిలిచిన, కొలిచిన ఈ నిర్మాత తాజాగా తన భక్తిని మరోసారి చాటుకున్నాడు. పవన్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్న ఆయన ఇప్పటి నుంచి తన దేవుడిని “దేవర” అని పిలుస్తానని వెల్లడించాడు. ఈ మేరకు “నా దేవర తో నేను… భక్త కన్నప్ప పరమేశ్వరడుని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం పవన్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. తరువాత మైత్రి మూవీ మేకర్స్…