ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లడ్డూ వివాదం కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నియమ నిష్ఠలతో స్వామి వారి నామం స్మరిస్తూ భక్తి మార్గంలో నడుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బెజవాడ కనకదుర్గ అమ్మవారి గుడి మెట్లు శుభ్రం చేసి స్వయంగా మెట్ల పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం…
దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా…
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా బ్రో సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..పవన్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ ఓజీ. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ…
ఈ యేడాది ఆరంభంలోనే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ చిత్రాలతో 'వీర' అన్న పదానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' రెండూ సంక్రాంతి కానుకలుగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నాయి.
Ramcharan: ట్రిపుల్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయి కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓటీటీ, టీవీ టాక్ షోలతోనూ బిజీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో…
Unstoppable with NBK: ఆహాలో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ షో సెకండ్ సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షో సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. ఈ ప్రోమోలో ఆసక్తికరమైన అంశం ఒకటి బయటపడింది. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సూర్యదేవర నాగవంశీ తో జరిగిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోన్ లో ముచ్చటించారు. ఆ సంభాషణలో ‘ఈ షోకు ఎప్పుడు వస్తావ్’…