Post Office RD: ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ మంచి వడ్డీ లభించే ప్రదేశంలో సొమ్మును పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాడు. అలంటి వారికీ పోస్టాఫీస్ నిర్వహిస్తున్న పథకాలు మంచి ఎంపికగా నిలుస్తాయి. వీటిలో ఒకటి పోస్టాఫీస్ ఆర్‌డి (Recurring Deposit) స్కీమ్. ఈ పథకం 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. రోజుకు కేవలం రూ.100 పొదుపు చేయడం ద్వారా 5 ఏళ్లలో లక్షల రూపాయలను సంపాదించవచ్చు. Read…
డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్…
ఆర్థిక క్రమ శిక్షణ ఉన్నట్లైతే మీరు రిచ్ పర్సన్స్ గా మారొచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకున్నట్లే అవుతుంది. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందించే…
Post Office RD: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడితో పాటు గొప్ప రాబడిని అందించడానికి గొప్ప మార్గాలు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) ఒక లక్షాధికారిని చేయడానికి ఒక మంచి పథకం. పిల్లలు, వృద్ధులు లేదా చిన్నవారు అనే తేడా లేకుండా ప్రతి వయో వర్గానికి అనుగుణంగా పోస్టాఫీసులో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేర్చబడిన పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుబడికి ఉత్తమ ఎంపికగా మారింది. Also Read:…