భారతదేశంలో అప్‌డేట్ చేసిన పోర్స్చే 911 టర్బో ఎస్ కారును విడుదల చేశారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన IAA మొబిలిటీ 2025లో ఈ కారును ప్రారంభించారు. అయితే ఈ కారు పోర్స్ అత్యంత శక్తివంతమైన 911 మోడల్ అని.. T-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉందని పోర్స్చే యాజమాన్యం వెల్లడించింది. Read Also: Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు భారతదేశంలో అప్‌డేట్ చేసిన 911 టర్బో ఎస్‌ను.. కొద్ది నెలల క్రితమే ప్రపంచ…