Pope Francis: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కాక ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వివిధ దేశాధి నేతలు, ప్రముఖులు మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు.
శృంగారం గొప్పతనాన్ని క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ ప్రశింసించారు. బుధవారం విడుదల చేసిన ఓ డ్యాక్యుమెంటరీలో ఆయన శృంగారం గురించి వివరించారు. దేవుడు మనిషికి అందమైన వస్తువులలో ఇది ఒకటి అని ఆయన చెప్పుకొచ్చారు.
Special Circus: వాటికన్ డికాస్టరీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్సిస్ రోమ్‌లో జరిగే ప్రత్యేక సర్కస్ కు 2,000 మందికి పైగా ప్రజలను పోప్ ఆహ్వానించారు. రోనీ రోలర్ సర్కస్ కంపెనీ ప్రత్యేక సర్కస్ షోను ప్రదర్శించనుంది.
స్వలింగ సంపర్కంపై క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను అన్యాయం అని పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు.
Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి…
మహిళలను హింసించడం.. దేవుడ్ని అవమానించినట్లేనని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ సందేశమిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింసకు ముగింపు పలకాలంటూ పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ బసలీకా రోమన్ కాథలిక్‌లో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరాధన నిర్వహించారు. Read Also క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు అలాగే నూతన వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో మాతృత్వం, స్త్రీల సమస్యల గురించి ప్రస్తావించారు. జీవితాలు వీరితోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. వారిపై హింసను ముగింపు పలకాలని…