ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. దక్షిణ కొరియా అధునాతన దేశంగా అభివృద్ది చెందితే, ఉత్తర కొరియా మాత్రం అందుకు విరుద్దంగా ముందుకు వెళ్తున్నది. ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆ దేశంలో మొబైల్స్ చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్‌స్టైయిల్స్ మాత్రమే యువత ఫాలో కావాలి. ఇంటర్నెట్ సౌకర్యం…