బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27 న విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తమిళ్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా నూతన దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు.ఈ చిత్రంలో వి.కె.నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఓటు విలువ గురించి తెలియజేస్తూ సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. తాజాగా…