Beast Trailer : బీస్ట్.. విజయ్ అభిమానులకు ఫీస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న తమిళస్టార్ దళపతి విజయ్ ‘బీస్ట్’ ట్రైలర్ విడుదలైంది. ఉగాది పర్వదినం సందర్భంగా దాదాపు 2:56 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్అదుర్స్ అనిపించేలా ఉంది. విజయ్ను మరో లెవల్లో చూపించారు దర్శకుడు. ట్రైలర్.. సినిమాపై అంచనాలు మరింత పెంచిందనే చెప్పాలి. డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అన్న డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. దీంతో పాటు ఈ ట్రైలర్‌లో మ్యూజిక్‌ను అనురుద్ ఇరగదీశాడు. విజయ్ అభిమానులకు ఈ బీస్ట్.. వేసవికాలంలో ఫీస్ట్ చేయడం ఖాయమనిపిస్తోంది.
Also Read
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!