మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్కూల్ నుంచి బయటకి వచ్చిన హీరోయిన్స్ కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుంది. సమంతా, పూజా హెగ్డేలే అందుకు ఉదాహరణ. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈరోజు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ పుణ్యమే. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో నటించిన తర్వాత సమంతా రేంజ్ మారిపోయింది, ఇక అ-ఆ సినిమాతో సామ్ క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాల వెనక…
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. గతమో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇటివలే రిలీజ్ అయిన మహేశ్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 2024 సంక్రాంతి…
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లా ఉండే ఈ కన్నడ బ్యూటీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుందా’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, 2016లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘మొహంజొదారో’ అంటూ రూపొందిన మూవీతో…