ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో పూజా హెగ్డే ఒకరు. ఆమె నటించిన గత రెండు చిత్రాలు “బీస్ట్”, “రాధే శ్యామ్” బాక్సాఫీస్ వద్ద చతికిలపడడంతో ఇప్పుడు ‘ఆచార్య’పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్పించిన పూజా హెగ్డే తీరైన కట్టూ బొట్టుతో బుట్టబొమ్మలా అద్భుతంగా కన్పించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి ‘ఆచార్య’తో హిట్ అందుకుని, మళ్ళీ ఫామ్…
బుట్టబొమ్మ పూజా హెగ్డే రీసెంట్ గా బుల్లి గౌను వేసుకుని అందరి దృష్టినీ తన వైపుకు తిప్పేసుకుంది. పూజా ఈ పిక్స్ లో నలుపు, నీలం రంగు కాంబినేషన్ దుస్తులు ధరించి, లైట్ బ్రౌన్ మ్యాట్ లిప్‌స్టిక్, స్మోకీ ఐస్‌తో లుక్ తో అద్భుతంగా కన్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సింపుల్ బ్లాక్ లో సారీ ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also : హనీమూన్ కోసం…
సెలబ్రిటీస్.. నిత్యం షూటింగ్లతో బిజీ బిజీగా తిరుగుతుంటారు. ఇక కొద్దిగా సమయం దొరకగానే బ్యాగులు సర్దుకొని వెకేషన్ కి చెక్కేస్తారు. ఎంచక్కా అక్కడ చిల్ అవుతూ రిలాక్స్ అవుతారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే పని చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయినా పూజా కొద్దిగా సమయం దొరకగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రభాస్ తో “రాధేశ్యామ్” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీతో అలరించడానికి సిద్దం అయిపోయింది. మరోవైపు విజయ్ తో “బీస్ట్”లో జతకడుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా కనిపించబోతోంది. “ఆచార్య”నూ వదిలిపెట్టకుండా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇక…