బుల్లి గౌనులో బుట్టబొమ్మ… ది స్టన్నర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజా హెగ్డే రీసెంట్ గా బుల్లి గౌను వేసుకుని అందరి దృష్టినీ తన వైపుకు తిప్పేసుకుంది. పూజా ఈ పిక్స్ లో నలుపు, నీలం రంగు కాంబినేషన్ దుస్తులు ధరించి, లైట్ బ్రౌన్ మ్యాట్ లిప్‌స్టిక్, స్మోకీ ఐస్‌తో లుక్ తో అద్భుతంగా కన్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సింపుల్ బ్లాక్ లో సారీ ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : హనీమూన్ కోసం కత్రినా, విక్కీ లాంగ్ ట్రిప్… ఇదీ ప్లాన్
Also Read
ప్రస్తుతం పూజా హెగ్డే కిట్టిలో రాధే శ్యామ్, బీస్ట్, సర్కస్, ఆచార్య వంటి కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. రాధా కృష్ణ కుమార్ “రాధే శ్యామ్” ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కగా, 2022 జనవరి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సర్కస్ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, పూజా హెడ్గేతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కథానాయికగా నటిస్తుంది. “సర్కస్” 15 జూలై 2022న వెండితెరపైకి రానుంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!