“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే, తరువాత వచ్చిన “రాధేశ్యామ్”, “ఆచార్య” సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో, తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. దీంతో పూజా హగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా. లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ” సినిమాలోని “మోనికా” సాంగ్ తో పూజా మరోసారి స్పాట్‌లైట్‌లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్‌లో…
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు బ్యాడ్ లక్ వెంటాడుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. Also Read:Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది! ‘అల వైకుంఠపురములో’ తర్వాత పూజా నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.…
పూజా హెగ్డే అనగానే గోల్డెన్ లెగ్, బుట్టబొమ్మా… ఈ హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అనే మాట వినిపించేది. ఒకటా రెండా దువ్వాడ జగన్నాధం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకూ పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యింది. కేవలం రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ తో నటించిన పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిపొయింది. దీంతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయి,…