Pooja Hegde Received Death Threats: నటి పూజా హెగ్డేకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అవును, పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దుబాయ్‌లో తీవ్రమైన వాదనలు తర్వాత పూజా హెగ్డేకి హత్య బెదిరింపులు వచ్చినట్లు ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. వైరల్ భయానీ పోస్ట్ ప్రకారం, పూజా ఒక క్లబ్ ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్ళింది, కానీ ఇప్పుడు…