Etela Rajender : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మత్స్యకారుల దశపై ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల, మత్స్యకారుల సమస్యలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మత్స్యకారులు భారీ జనాభా కలిగి ఉన్నప్పటికీ, వారికి తగిన రాజ�