Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు, ఈ వ్యవహారంలో హరీష్‌రావు ప్రమేయంపై ఆరా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా…