Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన మాజీ ఎంపీ సంతోష్‌రావు విచారణ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన మాజీ ఎంపీ సంతోష్‌రావు విచారణ
- 5 గంటల పాటు సంతోష్‌రావును ప్రశ్నించిన సిట్ అధికారులు
- ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకంపై నిర్ణయం ఎవరిదంటూ ప్రశ్నలు
- ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన సిట్
- సంతోష్‌రావు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్ అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నియమించాలనే నిర్ణయం అసలు ఎవరిది? ఆ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? అనే కోణంలో సంతోష్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావుకు, సంతోష్ రావుకు ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
Case Filed on Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
కేవలం ప్రశ్నలకే పరిమితం కాకుండా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గతంలో సేకరించిన కొన్ని సాంకేతిక ఆధారాలను సంతోష్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారణ జరిపారు. లభించిన డిజిటల్ డేటా, కాల్ రికార్డ్స్ , ఇతర కీలక డాక్యుమెంట్లను చూపిస్తూ ఆయనను ప్రశ్నించారు. ఈ ఆధారాలను చూసిన తర్వాత సంతోష్ రావు నుంచి వచ్చిన సమాధానాలను అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఐదు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం సంతోష్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు అధికారికంగా రికార్డ్ చేశారు. ఆయన చెప్పిన విషయాలను వీడియో రూపంలో , రాతపూర్వకంగా భద్రపరిచారు. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!
తాజావార్తలు
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!