ఈ మధ్యకాలంలో చాలామంది మనుషులు జీవితంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించే మార్గంలో వక్రదారులు పడుతున్నారు. కష్టపడి సంపాదించకుండా., ఇతరుల సొమ్ము కాజేసి వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేసేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతున్నారు. Also read: World Bank: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం పెరిగే ఛాన్స్.. ముఖ్యంగా ఇలాంటివారు వేరే ఇళ్లలో దొంగతనాలు చేయడం.. అవి సరిపోకపోతే రోడ్లపై వెళ్లే వారి నుండి బంగారు…
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు.
ఈ మధ్యకాలంలో గంజాయి అమ్మకం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైనవని చెప్పవచ్చు. చాలాచోట్ల అనేకమంది గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని దాంతో పోలీస్ బాస్ లు అనేక చోట్ల దాడులు నిర్వహించి గంజాయి అమ్మే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ నడిబడ్డలో ఓ కిరణం షాప్ లో గంజాయి విక్రయిస్తున్న మహిళలను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. Also read: Janga Krishna…
మహిళా ఇన్స్పెక్టర్తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్ఇన్స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా తన ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతకంగా చంపేశాడు. ఆ వ్యక్తి ఇదివరకే ఓ కూతుర్ని చంపి జైలు నుంచి బయటకు వచ్చాడు. బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇదు మియాన్, అతని భార్య అఫ్రీన్ ఖాతున్. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్ (12), షెహ్బాజ్ ఖతున్ (9).…
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.