Pakistan: పాకిస్థాన్‌లో ఐదుగురు చిన్నారులు మృతి.. కలుషిత నీరే కారణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ దేశంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ లోని సింధ్ రాష్ట్రంలో గల సంఘర్ జిల్లాలో బోర్‌వెల్‌లోని కలుషిత నీరు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు. అయితే, ఈ ఐదుగురు పిల్లలు దాహం కావడంతో దగ్గరలో ఉన్న చేతి పంపులోని నీళ్లు తాగిన వెంటనే వారికి జ్వరం, విరేచనాలు, వాంతులు కావడంతో.. స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై సంఘర్ డిప్యూటీ కమీషనర్ స్పందించారు. ఆ పిల్లల కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఈ కలుషిత తాగునీరు మరణించిన పిల్లలు:
మురిద్ భట్టి (8 సంవత్సరాలు), ముంతాజ్ (3 సంవత్సరాలు), రషీద్ అలీ (5 సంవత్సరాలు), సానియా (4 సంవత్సరాలు), జమీరా (4 సంవత్సరాలు)గా గుర్తించారు. ఈ విషాద సంఘటన తర్వాత, డిప్యూటీ కమిషనర్ ఆరోగ్య అధికారులతో కలిసి నీటిని పరీక్షించడానికి గ్రామాన్ని సందర్శించారు. హానికరమైన పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ముందు జాగ్రత్త చర్యగా వ్యవసాయ భూమిలో అమర్చిన చేతి పంపును మూసివేశారు.
- Tags
- died
- Five Children
- Pakistan
- police
- Sindh
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!