Fire Accident: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం.. విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని కోటాలో విద్యుత్ పంపిణీ సంస్థలో మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: వాలంటీర్ల అంశంపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
ప్రస్తుతం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు మంటల్లో కాలిపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా అంటుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంటలు విస్తరించడంతో సమీప నివాస ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది అధికారులు ఇంకా ఏమీ వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న ఇళ్లల్లోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. పలువురు భయంతో పరుగులు తీస్తున్నారు. ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్న అదుపులోకి రావడం లేదు.
ఇది కూడా చదవండి: Harish Rao: మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..
#WATCH | Massive fire breaks out in a power distribution company in Raipur's Kota area; police and firefighters present on the spot #Chhattisgarh pic.twitter.com/Sr86gmFmEL
— ANI (@ANI) April 5, 2024
#WATCH | People vacate their homes located near the power distribution company after a massive fire broke out in it in Raipur's Kota area; police and firefighters present on the spot.#Chhattisgarh pic.twitter.com/yxLXzUOURU
— ANI (@ANI) April 5, 2024
#WATCH | Massive fire breaks out in a power distribution company in Raipur's Kota area; police and firefighters present on the spot #Chhattisgarh pic.twitter.com/RfTfou6EGf
— ANI (@ANI) April 5, 2024
#WATCH | Massive fire rages at a power distribution company in Raipur's Kota area, barrels containing flammable material being removed from the site#Chhattisgarh pic.twitter.com/KXm7ZX1G4X
— ANI (@ANI) April 5, 2024
#WATCH | Water cannons being used to douse off the massive fire that broke out in the power distribution company, in Raipur's Kota area.#Chhattisgarh pic.twitter.com/KaoEr0py4y
— ANI (@ANI) April 5, 2024
#WATCH | Efforts underway to douse off the massive fire that broke out in the power distribution company, in Raipur's Kota area. #Chhattisgarh pic.twitter.com/A7hz5wEdkr
— ANI (@ANI) April 5, 2024
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!