Home
Police Station
Police Station News
-
Fake ID Card: నకిలీ గుర్తింపు కార్డుతో అక్రమ వసూళ్లు చేస్తున్న కేటుగాడు..!
Fake ID Card: గత కొద్దిరోజులుగా ఒక కొరియోగ్రాఫర్ నకిలీ పోలీస్ అవతారమెత్తి.., స్పాలు, మసాజ్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు తెరలేపి చివరికి కటకటాలపాలయ్యాడు. -
Haldwani Violence: హల్ద్వానీలో ఉద్రిక్తత.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రవాణా వ్యవస్థ..
త్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటు చేసుకున్న హింస ఇప్పుడు రాష్ట్రంలోని ట్రాఫిక్ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల బస్సులను రద్దు చేయగా.. మరి కొన్ని ప్రాంతాల్లో బస్సులను ఇతర మార్గాలకు మళ్లించారు. -
UP Police: గన్ లోడ్ చేస్తుండగా ఫైర్.. మహిళ మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పాస్‌పోర్టుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. -
Tirupati: తిరుపతి లో షాకింగ్ ఘటన.. పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
తిరుపతి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది . -
Woman Protest: భార్యను వదిలేసి సౌదీకి భర్త.. పీఎస్ ముందు బైఠాయించి మహిళ ఆందోళన
Woman Protest, Police Station, Nellore District, Andhrapradesh, Telugu News -
Funny Case: కోసిగి పీఎస్‌లో విచిత్రమైన ఫిర్యాదు.. తలలు పట్టుకున్న పోలీసులు!
Funny Case Filed in Kosigi PS: సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. కొన్నికొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితులలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పదు. ఏదైనా తగాదాలు జరిగితేనో, మన వస్తువులు ఎవరైనా దొంగిలిస్తేనో లేదా ఏదైనా ప్రమాదం జరిగితోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అయితే ఓ వ్యక్తి తన పేరు లక్ష్మి నరసింహస్వామి అని, తాను దేవుడిని అంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.… -
Biryani issue: చికెన్ బొక్కలు గట్టిగా ఉన్నాయని గొడవ.. పీఎస్ కు చేరిన బిర్యానీ పంచాయితీ
రీంనగర్ లో చికెన్ బిర్యానీలో వచ్చిన బొక్కలు గట్టిగా ఉన్నాయని హోటల్ యాజమాన్యంతో ఓ యువకుడు గొడవకు దిగాడు. -
Gym Trainer: జిమ్ కొచ్చిన అమ్మాయిపై కన్నేసిన కోచ్.. కోరిక తీరగానే కాదు పొమ్మన్నాడు
Gym Trainer: వ్యాయామం, బాక్సింగ్ శిక్షణ పేరుతో కండలు తిరిగిన ఓ యువకుడు ఓ యువతిపై కన్నేశాడు. కొంతకాలంగా జిమ్‌కు వచ్చిన యువతితో బాగా ప్రవర్తించిన కమంధుడు ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చేసేందుకు స్కెచ్ వేసింది. -
Saptapadhi: ఎడారిలో సప్తపది..
సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు. -
Hyderabad: రాజధానిలో రెచ్చిపోయిన దొంగలు.. చోరి చేసి.. మహిళను చంపారు
హైదరాబాద్ లోని హయత్‌నగర్ పోలీస్ స్టోషన్ పరిధిలో దారుణం జరిగింది. అర్థరాత్రిపూట దోపిడి దొంగలు ఓ మహిళ ఇంట్లో చొరబడి హత్య చేయడం కలకలం రేపుతోంది. తొర్రూరు గ్రామంలో సత్తమ్మ అనే మహిళ ఇంట్లోకి ఆదివారం రాత్రి దుండగులు ప్రవేశించారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హతమర్చారు.
తాజావార్తలు
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!