UP Police: గన్ లోడ్ చేస్తుండగా ఫైర్.. మహిళ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పాస్‌పోర్టుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అయితే, స్టేషన్ లో వెయిటింగ్ చేస్తున్న సమయంలో కొద్ది దూరంలో ఒక పోలీసు తన తుపాకీని లోడ్ చేస్తున్నాడు. ఇంతలో బుల్లెట్ పేలడంతో మహిళ తలపై తగిలింది. దీంతో ఆమె నేలకు ఒరిగింది.
Read Also: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్..
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
అయితే, గాయపడిన ఇష్రత్ అనే మహిళను ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నిన్న మధ్యాహ్నం 2:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పోలీసు పరారీలో ఉన్నాడు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన అధికారి డబ్బుల కోసం మహిళను వేధిస్తున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వాగ్వాదం జరగడంతో అధికారి అతడిని కాల్చిచంపినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Read Also: Karthika Vanabhojanalu: నేడు కాపు, రేపు శెట్టిబలిజ వనభోజనాలు.. పోలీసుల ఆంక్షలు
ఇక, సదరు మహిళ ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ, పాస్ట్ పోర్ట్ కొసం ఆమె అప్లైయ్ చేయగా.. పోలీసులు డబ్బు కోసం తరచూ వేధించడంతో నేరుగా పోలీస్ స్టేసన్ కి వచ్చి వారికి డబ్బులు చెల్లించేందుకు రెడీ అయింది. ఇదే సమయంలో లోపలికి వచ్చిన పోలీసు తన సహచర ఆఫీసర్ కు తుపాకీని అందజేశాడు. ఒక బుల్లెట్ పేలినప్పుడు.. మహిళ నేలపై పడినప్పుడు పోలీసు తుపాకీని పరీక్షించడం కనిపిస్తుంది. అయితే, దీనిపై అలీగఢ్ ఎస్ఎస్పీ కళానిధి నైతాని మాట్లాడుతూ.. ఇన్‌స్పెక్టర్ మనోజ్ శర్మ నిర్లక్ష్యం కారణంగా తక్షణమే సస్పెండ్ చేశామని చెప్పారు. ఎస్ఐ పై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఎస్ఎస్పీ తెలిపారు. ఈ ఘటన పూర్తిగా అక్కడి పోలీస్ స్టేషన్ లో రికార్డు అయింది. దీనిపై విచారణ జరిపేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ కళానిధి నైతాని చెప్పారు.
अलीगढ़ – उमरा यात्रा के लिए पासपोर्ट वेरिफिकेशन कराने थाने पहुंची महिला को दारोगा ने मारी गोली, घटना के बाद आरोपी दारोगा मौके से हुआ फरार। घटना में महिला के कनपटी में लगी गोली,नाजुक हालत में पुलिस और परिवरीजन घायल को लेकर पहुंचे जेएन मेडिकल कॉलेज। pic.twitter.com/HPxOtC1VlI
— Vivek Rai (@vivekraijourno) December 8, 2023
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!