Heroic Cops Saved Two Youths In uttarakhand: ఓ పోలీస్ రియల్ హీరోగా మారారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడారు. ఉత్తరాఖండ్ పోలీస్ కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ తనక్ పూర్ లోని శారదా ఘాట్ మధ్యలో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన స్మిమ్మర్, మరో స్థానిక యువకుడు కలిసి రక్షించారు. ఈ ఘటన జరిగే సమయంలో నదీ ఒడ్డుపై…