ప్రజల రక్షణ మాత్రమే కాదు తమలోని స్పెషల్ టాలెంట్ ను కూడా పోలీసులు బయట ప్రదర్శిస్తున్నారు.. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అందులోనూ ట్రాఫిక్ పోలీసులు డ్యాన్స్ తో అలరించిన వీడియోలను మనం చూస్తున్నాం.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఓ ఆఫీసర్ డ్యాన్స�