యంగ్ రెబల్ శస్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కేవలం టైటిల్ టోన్ ఒక రేంజ్ లో అంచనాలను పెంచేసిన…