Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.