Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే అనుచరుల హల్‌చల్.. పోలీసుల అదుపులో ఇద్దరు!
- అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే అనుచరుల హల్‌చల్..
- గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంతో హల్‌చల్..
- రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు కారు అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు..
- పోలీస్ వాహనంతో వెంటాడి కారును పట్టుకున్న పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మత్తులో ఉన్న రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో.. వారు పోలీసులపై కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Read Also: 400% వాల్యూమ్ బూస్ట్, IP68+IP69 రక్షణ, 120Hz డిస్‌ప్లేతో బడ్జెట్ లో Vivo Y31d లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
అయితే, పోలీసులు తమ వాహనంతో వెంటాడి, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును అడ్డగించారు. కారును తనిఖీ చేయగా, గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్ తో పాటు మరో వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్‌ను దుర్వినియోగం చేసి ప్రజలను భయ పెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!