పోలాండ్ ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు.
Modi : ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పోలాండ్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో ఉంటారని, ఆ తర్వాత ఆగస్టు 23న ఉక్రెయిన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.
PM Modi : రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారు. బుధవారం పోలాండ్‌లోని వార్సాలోని నవనగర్ మెమోరియల్‌లోని జామ్ సాహెబ్ మెమోరియల్ ను ప్రధాని సందర్శించి నివాళులర్పించారు.
PM Modi: యూరోపియన్ దేశం పోలెండ్ పర్యటనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. ఓ భారత ప్రధాని పోలెండ్ పర్యటనకు వెళుతుండడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
Ukraine Tour PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21న పోలాండ్‌లో పర్యటించనుండగా., రెండు రోజుల తర్వాత ఆగస్టు 23న యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం ప్రకటించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్ లో అధికారిక పర్యటనకు…
PM Modi Ukraine visit: ప్రధాని మోడీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 21న పోలాండ్ దేశంలో, ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన మోడీ, తాజాగా ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షడు వొలోడిమిర్ జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన ఒక వ్యక్తిని పోలాండ్‌లో అరెస్ట్ చేశారు. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు గురువారం తెలిపారు.
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.
Gold Shop Robbery: వండుకోకుండానే వంటకాలాన్ని కంచం లోకి రావాలి అనుకున్నట్టు ఒళ్ళు వంచకుండానే డబ్బులు రావాలి అనుకున్నాడు ఓ యువకుడు. స్విగ్గి, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నంత సులువుగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం తగిన ప్లాన్ వేసాడు. ఓ రోజంతా బంగారం షాప్ లో బొమ్మల నిలుచున్నాడు. షాప్ మూసేసాక చేతి వాటం చూపించాడు. అయితే ఏ చోటి కర్మ ఆ చోటే అన్నట్టు బంగారం షాప్ లో చేసిన పని బట్టల షాప్…