బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా? ఐటీ జాబ్స్ కు బదులు ఇతర ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీచేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఆఫీసర్ క్రెడిట్ 250, ఆఫీసర్ ఇండస్ట్రీ 75, మేనేజర్ ఐటీ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్…