PM Svanidhi Yojana: ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ఓ శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా, ఎటువంటి అదనపు డాక్యుమెంట్ల అవసరం లేకుండా, అతి తక్కువ కాలంలోనే రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. ఇది భారత ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) స్కీమ్ ద్వారా అందించబడుతుంది. మరి ఈ స్కీమ్