వ్యాపారం ప్రారంభించాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. పెట్టుబడి పెట్టలేక చాలా మంది తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతుంటారు. అప్పులు చేస్తే వడ్డీల భారం ఎక్కువైపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సులభంగా డబ్బులు వచ్చే మార్గం ఉంటే బావుండూ అని ఆలోచిస్తుంటారు. మీలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అందించే క్రేజీ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎలాంటి హామీ లేకుండానే రూ. 90 వేల బిజినెస్ లోన్ అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే? ప్రధానమంత్రి స్వానిధి యోజన…